ఆది శంకరాచార్యుల వారి గురుంచి సద్గురు మాట్లాడుతూ, ఆయన జ్ఞానం, భాషా పాండిత్యం గురుంచి కొనియాడారు. కేరళలోని కాలడి అనే పల్లెటూరు నుంచి వచ్చిన ఆయన కాలి నడకన దేశమంతా తిరిగి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచి పెట్టారని సద్గురు తెలియజేశారు. ఆది శంకరాచార్యులు గురుంచి సద్గురు చెప్పిన మరిన్ని వివరాల కోసం పూర్తి వీడియోని చూడండి.
Subscribe